Header Banner

అదే అతడి కొంప ముంచింది.. కోరికలు ఏవైనా అవి హద్దుల్లో ఉండాలి లేకపోతే!

  Fri Jun 06, 2025 10:02        India

కోరికలు ఏవైనా అవి హద్దుల్లో ఉండాలి. లేకపోతే జీవితమే అర్థాంతరంగా ముగిసిపోతుంది. ఇందుకు చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యువకుడు ఇంట్లో భార్యను కాదని, వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడు. డబ్బులు ఆశ చూపి, ఆమెతో శారీరకంగా కలిసేవాడు. అయితే, అదే అతడి కొంప ముంచింది. ఓ రోజు రాత్రి భార్యతో గొడవపడి.. అతడు తన ప్రియురాలి దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే. కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు తరచుగా భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని లక్ష్మీ దేవి అనే యువతితో సంబంధం పెట్టుకున్నాడు. డబ్బులు ఆశ చూపి ఆమెతో శారీరకంగా కలిసే వాడు. జూన్ 3వ తేదీన రాత్రి శ్రీకాంత్ భార్యతో గొడవపడ్డాడు. ఇంట్లోంచి బయటకు వచ్చాడు.

 

ఇది కూడా చదవండి: వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!

 

 నేరుగా ప్రియురాలు ఉండే చోటుకు వెళ్లాడుఅక్కడ లక్ష్మీ దేవి తన ప్రియుడు నరసింహ మూర్తితో కలిసి ఉంది. శ్రీకాంత్ నేరుగా వారి దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చమంటూ లక్ష్మీదేవిపై బలవంతం చేశాడు. దీంతో శ్రీకాంత్‌కు, నరసింహ మూర్తికి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే నరసింహ మూర్తి.. శ్రీకాంత్‌ను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం నరసింహ, లక్ష్మీ దేవి అక్కడినుంచి పారిపోయారు. మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #andhrapradesh #telugunews #karnataka #chikkaballapur #youngman #mystery #case